సంకల్పము
దీనిలో
- కల్పాలు
- మన్వంతరాలు
- యుగములు
- మహా యుగములు
- ద్వేపములు కలవు
కల్ఫాలు
నంబర్ 1.,ప్రధమ పరార్ధ మనియు ,
నంబర్ 2., ద్త్వతీయ పరార్ధ మనియు అందురు .
ఈ ద్వితీయ పరార్ధ మందు 9 కల్పాలు కలవు .
అవి
పార్ధివ
అనంత
కుర్మా
భ్రమ్మ
వరాహ
శ్వేతావరహ కల్ప
ప్రళ్హయ
పార్శ్వ
సావిత్రి
వీటిలో 5 కల్పాలు గతించినవి ప్రెసెంట్ 6 వ కల్పము జరుగుతున్నది .ఈ 9 కల్పాలకు పుర్వర్ద్ మనియు ఉత్తరార్ధ మని యు అందురు .ఉత్తరార్ధము ప్రళయ కాలము
మన్వంత రాలు
మన్వంత రాలు
- స్వయంభువు
- స్వారోచిష
- ఉత్తమ
- తామస
- రైవత
- చక్షుష
- వైవస్వంతర
- సూర్యసా వర్ని
- అగ్ని సా వర్ని
- బ్రహ్మసా వర్ని
- రుద్ర సా వర్ని
- దక్ష సా వర్ని
- రౌచ్య
- భౌచ్య
- ప్రస్తుతము 7డవ మన్వంతరము జారుగు చున్నది
- యుగములు
- మొత్తము కలపి 71 మహా యుగములు గ విభజించ బడినవి . ఇప్పటి వరకు 27 మహా యుగములు గతించినవి 28 వ మహా యుగము నడుచుచున్నది
- ప్రతి మహా యుగమునాకు 4 యుగములు కలవు
- కృత యుగము 17,28,000
- త్ర్ తా యుగము 12,96,000
- ద్వాపర యుగము 08,64,000
- కలి యుగము 04,32,000
ద్వీపములు
మొత్తం 7 అవి జమ్భు ద్వీపము 2 ప్లక్ష ద్వీపము 3 కుశద్వీపము 4 క్రవ్మ్చ ద్వీపము 5 సాకా ద్వీపము 6 శాల్మిని ద్వీపము 7 పుక్షక్రద్వీపము
తెలుగు సంవస్త్రాలు=60
మొత్తం 7 అవి జమ్భు ద్వీపము 2 ప్లక్ష ద్వీపము 3 కుశద్వీపము 4 క్రవ్మ్చ ద్వీపము 5 సాకా ద్వీపము 6 శాల్మిని ద్వీపము 7 పుక్షక్రద్వీపము
తెలుగు సంవస్త్రాలు=60
1 ప్రభావ 2 విభవ 3 శుక్ల 4 ప్రమోతద్యు 5 ప్రజ్యోతప్తి 6 ఆంగిరస 7 శ్రీముఖ 8 భావ 9 యువ 10 ధాత 11 ఈ శ్వర 12 బహుధాన్య 13 ప్రమాది 14 విక్రమ 15 వృష 16 చిత్రభాను 17 స్వభాను 18 తారణ 19 పార్ధివ 20 వ్యయ 21 సర్వజిత్ 22 సర్వధారి 23 విరోధి 24 వికృతి 25 ఖర 26 నందన 27 విజయ 28 జయ 29 మన్మధ 30దుర్ముఖి 31 హెఅవళమ్భి 32 విళమ్భి 33వికారి 34 శార్వరి 35 ప్లవ 36 సుభకరుతూ 37 సోబూక్రుతూ 38 క్రోధి 39 విశ్వవసు 40పరాభవ 41ప్లవంగ 42కీలక 43సౌమ్య 44 సాధారణ 45విరోధికృతు 46 పరీధావి 47 ప్రమాదీచ 48ఆనంద 49 రాక్షస 50 నల 51 పింగళ 52 కాలయక్తి 53 సిద్ధార్ధ 54 రౌద్రి 55 దుర్మతి 56 దుమ్దుబి 57 రుధిరోద్గారి 58 రక్తాక్షి 59 క్రోధన 60 అక్షయ .
ప్రతి ఇయర్ ఉగాది పండుగకు ఇయర్ మారుతుంది . ఈ ఉగాది పండుగను ఒక్కొక ప్రాంతం వారు ఒక్కొక్క విధంగ పాటిస్తారు ఇవి మూడు రకాలు 1,సౌర మానం 2,చంద్ర మానం 3, బార్హస్పత్య మానము .
ఆయనాలు
ఇవి రెండు
1,ఉత్తరాయనము=2,దక్షిణాయనము
ఋతువులు, మాసాలు, అధిపతులు, రుతుధర్మలు
1,వసంత రుతవు 1,చైత్ర మాసము 2,వైశక మాసము శుక్రుడు చెట్లు చిగురించును
2,గ్రీష్మ ఋతువు 2,జేష్ట మాసము 2,ఆషాడ మాసము రవి ఖుజ ఎండలు ఎక్కువగా ఉండును
3,వర్ష ఋతువు 3, శ్రావణమాసము 2,భాద్రపద మాసము చంద్రుడు వర్షములు
4,శరద్ ఋతువు 4,ఆశ్వయుజము 3,కార్తీకము బుధుడు ఎండలఎక్కువగా వెన్నెల 5,హేమంత రుతువు 5,మార్గ శిరము 10,పుష్యము గురుడు చలి ఎక్కువగా ఉండును
6శిశిర రుతవు 6,మాఘము 12,ఫాల్గుణ మాసము శని చెట్ల ఆకులు రాలుట
పక్షములు
1. శుక్ల పక్షము లేక సుద్ధము .
2. కృష్ణ లేక బహుళ పక్షం.
తిధులు :-01 పాడ్యమి 02 విదియ 03 తదియ 04 చవితి 05 పంచమి 06 షష్టి 07 సప్తమి 08 అష్టమి 09 నవమి 10 దశమి 11 ఏకాదశి 12 ద్వాదశి 13 త్రయోదశి 14 చతుర్దశి 15 పూర్ణిమ 16 లేక అమావాశ్య .
వారములు:- 01 ఆదివారము 02 సోమవారము 03 మంగళవారము 04 బుధవారము 05 గురువారము 06 శుక్రవారము 07శనివారము .
పంచాంగము
పంచాగామనగా 5 అంగములు కలది అవి ,
01,తిధి 02,వారము 03,నక్షత్రము 04,యోగ 05,కరణము.

No comments:
Post a Comment