ఉగాది 
     సంవస్తర ప్రారంభమున రోజును సంవత్శ్రాది అని వ్యవహరిస్తారు మన సంప్రదయంప్రకరం ఆ రోజున వేప పూత (నిమ్బకుసుమా) తింటారుఅనగా క్రొత్త చింత పండు రసం లో వేప పువ్వు చెరుకుముక్క అరటి పండు క్రొత్త బెల్లం  కాయలతో ఉగాది పచడి తాయారు చేస్తారు ఈ రోజున అభ్యంగానస్నంచేసి పంచాగామునకు పూజ చేసి ఉగాది పచ్చడి నైవేద్యం పెట్తి ఆ పచడి కొంచం తింటే కాని ఏమీతినరు నం 
ఈ పండుగను ప్రాంతలువారిగా ఒక్కొక్క విధముగా ఆచరిస్తారు ఈ విదినములు మూడు రకాలు
ఆవి1.  సుర్యమానము2.  చంద్ర మానం
 3. బర్వతత్యమానము

No comments:

Post a Comment