నక్షత్రాలు వాటి శాంతుల
1, అశ్వని 2 భరణి 3 కృతిక 4 రోహిణి 5 మృగశిర 6 ఆరుద్ర 7 పునర్వసు 8 పుష్యమి 9 ఆశ్లీష 10 మఖ11 పుబ్బ (పూర్వ ఫల్గుని) 12 ఉత్తర(ఉత్తరఫల్గుణి) 13 హస్త 14చిత్త 15 స్వాతి 16 విశాఖ 17 అనురాధ 18 జ్యేష్ట 19 మూలా 20 పుర్వశాడ 21 ఉత్తరశాడ 22 శ్రవణం 23 ధనిస్ట 24 శాతబిషం 25 పూర్వాభాద్ర 26 ఉత్తరాభాద్ర 27రేవతి "అభిజిత్ "
1, అశ్వని 2 భరణి 3 కృతిక 4 రోహిణి 5 ఆరుద్ర 6 పుష్యమి 7 ఆశ్లీష 8 మఖ 9 పుబ్బ (పూర్వ ఫల్గుని) 10 ఉత్తర(ఉత్తరఫల్గుణి) 11 హస్త 12 చిత్త 13 విశాఖ 14 జ్యేష్ట 15 మూలా 16 పుర్వశాడ 17 పూర్వాభాద్ర 18 రేవతి
ఈ 18 నక్షత్రాలు శాంతి నక్షత్రాలు . వీటిలో జ్యేష్ట మిక్కిలి దోషప్రదము మూల ప్రారంబమందలి 4 ఘడియలు అత్యంత దోషము .
శాంతి నక్షత్ర మందు శిశు జననము ఐన ప్పుడు,దోష నక్షత్ర మందు స్త్రీ రజస్వల ఐనప్పుడు ఈ క్రింది సంతులును చెఇంచవలెను.
అవి :-
1, అశ్వని 2 భరణి 3 కృతిక 4 రోహిణి 5 మృగశిర 6 ఆరుద్ర 7 పునర్వసు 8 పుష్యమి 9 ఆశ్లీష 10 మఖ11 పుబ్బ (పూర్వ ఫల్గుని) 12 ఉత్తర(ఉత్తరఫల్గుణి) 13 హస్త 14చిత్త 15 స్వాతి 16 విశాఖ 17 అనురాధ 18 జ్యేష్ట 19 మూలా 20 పుర్వశాడ 21 ఉత్తరశాడ 22 శ్రవణం 23 ధనిస్ట 24 శాతబిషం 25 పూర్వాభాద్ర 26 ఉత్తరాభాద్ర 27రేవతి "అభిజిత్ "
శాంతి నక్షత్రాలు
1, అశ్వని 2 భరణి 3 కృతిక 4 రోహిణి 5 ఆరుద్ర 6 పుష్యమి 7 ఆశ్లీష 8 మఖ 9 పుబ్బ (పూర్వ ఫల్గుని) 10 ఉత్తర(ఉత్తరఫల్గుణి) 11 హస్త 12 చిత్త 13 విశాఖ 14 జ్యేష్ట 15 మూలా 16 పుర్వశాడ 17 పూర్వాభాద్ర 18 రేవతి
ఈ 18 నక్షత్రాలు శాంతి నక్షత్రాలు . వీటిలో జ్యేష్ట మిక్కిలి దోషప్రదము మూల ప్రారంబమందలి 4 ఘడియలు అత్యంత దోషము .
లగ్నసంది
సాధారణముగా ఏ లగ్నమునందైనను 30 విఘడియలు (12 ని ) అదియందును అత్యంతమగును జన్మించిన లగ్నసంది అందురు . ఈ లగ్నసంది అందు జన్మించిన 6 నెలల లోపున ఆరోగ్య భంగములు కలిగి తండ్రికి అధిక ధనవ్యయం తప్పక కలుగును . మరియు మీన, మేషములకు కర్కాటక సింహములకు వృశ్చిక , ధనస్సులకు గలసంధి ఒక ఘడియ (24 ని ॥ ) లగ్నసంధికాలము అని అందురు .
27 నక్షత్రములకు చేయవలసిన నక్షత్ర శాంతి వివరము
నక్షత్రం శాంతి
- ఆశ్వని సువర్నధానం
- భరణి దానం లేదు
- కృత్తిక అన్న దానం
- రోహిణి నవగ్రహ హోమం / నువ్వులదానం
- మృగశిర దానం లేదు
- ఆరుద్ర దానం లేదు
- పునర్వసు దానం లేదు
- పుష్యమి గంధపు చెక్క
- ఆశ్లేష అన్నదానం
- మఖ వెండిగుర్రం
- పుబ్బ దానం లేదు
- ఉత్తర నువ్వులపాత్ర
- హస్త దానం లేదు
- చిత్త వస్త్రదానం
- స్వాతి దానం లేదు
- విశాఖ అన్నదానం
- అనురాధ దానం లేదు
- జ్యేష్ట గోదానం
- మూల ఎనుబోతు
- పూర్వాషాడ దానం లేదు
- ఉత్తరాషాడ దానం లేదు
- శ్రవణం దానం లేదు
- ధనిష్ట దానం లేదు
- శతభిషం దానం లేదు
- పూర్వాభాద్ర దానం లేదు
- ఉత్తరాభాద్ర దానం లేదు
- రేవతి సువర్నదానం
నవ విధ శాంతులు
అవి :-
- తై లవ లోకనం
- రుద్రాభి షెకం
- సూర్య నమస్కరయులు
- మహా మృత్యుమ్ జయ జపం
- పైన చప్పెన నక్షత్ర దానం + జపం
- నవ గ్రహ దానాలు
- హోమం(పూర్ణాహుతి)
- సువాసన పూజ (ముతైదువ పూజ)
- శాన్తులు
వీటి అనంతరం తగు మంది బ్రాహ్మణులకు దాన అన్నదానము చేయవలెను
No comments:
Post a Comment