గ్రహాలు 9
అవి :- 1 రవి 2 చంద్రుడు 3 కుజుడు 4 బుధుడు 5 గురుడు 6శుక్రుడు 7 శని 8 రాహు 9 కేతువు
వీటిలో రాహు మరియు కేతువు రెండును చాయ గ్రహాలు గా చూడవలెను
రాహు కేతువు వలన ఎక్కువగా కాల సర్ప దోషములు ఏర్పడును దీనికి హోమము శాంతి మరియు దానాలు ఇయ్యవ లేను . సూర్య గ్రహ లక్షణాలు .
- గ్రహము రవి
- లింగము పురుష
- స్వభావము సాత్విక
- రత్నము కెంపు
- అంగులికము మూడవవ్రేలు (బంగారముతో )
- లోహము బంగారము , రాగి
- స్థానము వాయువు
- రుచులు కారము
- దిక్కులు తూర్పు
- దానములు : గోధుములు, చామ దుంపలు, రాగులు , రేగు పండ్లు , ఎర్రదారపు ఉండ, పిండితోవంటకాలు , ఎర్రమట్టి,పాత్ర, ఎర్రతామర, క్యారట్, గులాబీ.
ఈ క్రింది విధముగా సుర్యదోషము కనపడును
రవి తులలోని నీచపడితే , వృషభం మరియు శత్రు క్షేత్రంలో ఉంటే శత్రు గ్రహాలైన శుక్ర శనులతో కలిసి ఉంటే శని తృతీయ సప్తమం , దశమ దృష్టు లకు , కుజునిచతుర్ధ అష్టమ దృష్టికి , రాహు , కేతువుల పంచమ , నవమ దృష్టులకు లోనవుతూ ఉంటే మరియు రవిమహాదస , అంతర్ధశలలో గ్రహశాంతి చేయవలెను
సూర్య మహర్దశలో బంగారముతో తామరపువ్వు దానము చేయవలెను.
సూర్య దోషం-పరిహారం-శాంతులు
1)మీ దగ్గరలో ఉన్న శివాలయమునకు వెళ్లి ప్రతి ఆదివారం ఉదయం గం 6. 00 నుండి ఉదయం 7. 00 వరకుప్రదక్షిణం చేయవలెను.
2)6 ఆదివారములు నవగ్రహములకు 60 ప్రదక్షిణములు చేసి 1. 25 కె జీ . గోధుములు దానం చేయవలెను
3)ఆదివారము రోజున చపాతీలు, పేదలకు సాధువులకు పంచిపెట్టగలరు.
4)కెంపును ఎడమచేతి ఉంగరపు వ్రేలుకి వెండితో ఆదివారం ఉదయం గం 6. 00లకు ధరించగలరు. 1. కె. జీలు గోధుములు దానమచేయగలరు.
5)రవిగ్రహ జపము ఒక మారు బ్రాహ్మణుడితో చేయించి గోధుములు దానం చేయవలెను. పంచారామాలు
పంచ భూత లింగములు
నోట్ ;- వివరాలకు సంప్ర దించండి .
_________________________________________________________________________
- అమర రామము
- సోమ రామము
- క్హీరా రామము
- ద్రాక్షా రామము
- కుమార రామము
పంచ భూత లింగములు
- పృథ్వీ లింగము
- ఆకాశ లింగము
- జల లింగము
- తేజో లింగము
- వాయు లింగము
నోట్ ;- వివరాలకు సంప్ర దించండి .
_________________________________________________________________________
_____________________________________________________
;
No comments:
Post a Comment